బార్ అసోసియేషన్ కమిటీ ఘనంగా సన్మానం

1255చూసినవారు
బార్ అసోసియేషన్ కమిటీ ఘనంగా సన్మానం
శ్రీకాళహస్తి పట్టణంలోని అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో ఆరంభాగం ముని ప్రసాద్ అధ్యక్షుడిగా, టీ తులసీరామ్ గెలుపొందారు. ఈ విజయం అనంతరం న్యాయవాదులు వీరిని ఘనంగా పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్