11 బైకులు దొంగిలించిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

205చూసినవారు
11 బైకులు దొంగిలించిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
రేణిగుంట మండలంలో అంతర్రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగ కలిశెట్టి సుబ్రహ్మణ్యం అలియాస్ మణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను మొత్తం 11 మోటార్ సైకిళ్లను, సుమారు 6 లక్షల రూపాయల విలువైన వాటిని దొంగిలించినట్లు గుర్తించారు. గతంలో ఇతనిపై రెండు జిల్లాల్లో 46 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వాహనాల భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ వై శ్రీనివాసరావు సూచించారు.

సంబంధిత పోస్ట్