వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజూరు తారక శ్రీనివాసులు, కంట ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.