పండిట్ దీన్ దయాళ్ శిక్షణ తరగతులు

637చూసినవారు
పండిట్ దీన్ దయాళ్ శిక్షణ తరగతులు
శ్రీకాళహస్తిలోని ఒక ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో పండిట్ దీన్ దయాళ్ మహా అభియాన్ శిక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, జిల్లా అధ్యక్షుడు ఎస్. శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలకు బీజేపీని బలోపేతం చేయడం, ప్రజాసేవ చేయడంపై దిశానిర్దేశం చేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్