పెట్రోల్ బంకులో పార్కింగ్ డబ్బులు వసూలు

641చూసినవారు
పెట్రోల్ బంకులో పార్కింగ్ డబ్బులు వసూలు
శ్రీకాళహస్తిలో లారీల వద్ద ఎంజీఎం పెట్రోల్ బంకు సిబ్బంది పార్కింగ్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎంజీఎం హాస్పిటల్ వైపు వెళ్లే వాహనాల వద్ద ఈ వసూళ్లు జరుగుతున్నాయని తెలిసింది. ఈ విషయంపై 100కు ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగి, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్