"5లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు తప్పనిసరి'

834చూసినవారు
"5లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు తప్పనిసరి'
శ్రీ కాళహస్తి ఆలయ ప్రాంగణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్ పాల్గొని, ఐదు సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేశారు. సమాజంలోని చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడటం కూడా గొప్ప దైవ సేవ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్