ముక్కంటి సన్నిధిలో మున్సిపల్ పరిపాలన ప్రధాన కార్యదర్శి

1308చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. సురేష్ కుమార్, ఐఏఎస్ ఆదివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి, స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ బి. కె. వెంకటేశులు, ఆలయ ఛైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్, ప్రోటోకాల్ ఏఈఓ శ్రీ లోకేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్