రేణిగుంట ఏటీఎం రాత్రివేళ మూత: ప్రజల ఇక్కట్లు

2266చూసినవారు
రేణిగుంట ఏటీఎం రాత్రివేళ మూత: ప్రజల ఇక్కట్లు
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి కెనరా బ్యాంక్ శాఖ పరిధిలోని ఏకైక ఏటీఎం రాత్రి 10 గంటల తర్వాత మూతపడుతోంది. దీంతో స్థానిక ప్రజలు, అత్యవసర ప్రయాణికులు నగదు అవసరాల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఈ ఏటీఎం 24/7 అందుబాటులో ఉంచాలని స్థానికులు బ్యాంకు అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్