ఆర్టీసీ డిపో ఉద్యోగి పదవి విరమణ

605చూసినవారు
ఆర్టీసీ డిపో ఉద్యోగి పదవి విరమణ
స్థానిక ఏపీఎస్ఆర్టీసీ డిపోలో సుదీర్ఘకాలం సేవలందించిన ముగ్గురు ఉద్యోగులకు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. మెకానిక్ చెంగల్రాయులు, డ్రైవర్లు వి. రమేష్ బాబు, ఎం. రమేష్ తమ ఉద్యోగ బాధ్యతల నుండి విరమణ పొందారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై, పదవీ విరమణ పొందిన ఉద్యోగులను అభినందించారు.

సంబంధిత పోస్ట్