కాలభైరవ స్వామికి విశేషంగా అభిషేకాలు

56చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం కాలభైరవ స్వామికి నిమ్మకాయ మాలతో అలంకరించి, ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి, హారతి సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్