సంక్షేమానికి పర్యాయపదంగా నిలిచిన టిడిపి

517చూసినవారు
సంక్షేమానికి పర్యాయపదంగా నిలిచిన టిడిపి
సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ను ప్రగతి పథంలో నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి పర్యాయపదంగా నిలుస్తోందని టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. యం. ఉమేష్ రావు కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా 'పేదల సేవలో… ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలో లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ కార్యక్రమంలో మధు, వజ్రం కిషోర్, రవి, నారాయణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్