ఎన్డీఏ బహిరంగ సభకు టీడీపీ నాయకుల భారీగా తరలింపు

384చూసినవారు
ఎన్డీఏ బహిరంగ సభకు టీడీపీ నాయకుల భారీగా తరలింపు
నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో జరుగనున్న ఎన్డీఏ భారీ బహిరంగ సభకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. గోమతి సెంటర్ నుంచి 10 బస్సుల్లో తిరుపతి సభకు బయలుదేరిన సందర్భంగా షేక్ రఫీ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్