ఎర్పేడు అభివృద్ధిపై ఎమ్మెల్యేతో టీడీపీ నేతల చర్చ

383చూసినవారు
ఎర్పేడు అభివృద్ధిపై ఎమ్మెల్యేతో టీడీపీ నేతల చర్చ
ఎర్పేడు మండల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కలిశారు. మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై వినతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్