తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సందర్శించారు. తెలుగుదేశం నాయకుడు కోబాగ్ లక్ష్మణ్ ఆయనకు స్వామి అమ్మవార్ల దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి వద్ద తీర్థప్రసాదాలు అందజేశారు.