స్వచ్ఛ దేవాలయం - స్వర్ణ దేవాలయం

143చూసినవారు
స్వచ్ఛ దేవాలయం - స్వర్ణ దేవాలయం
శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు శనివారం స్వేచ్ఛా దేవాలయం - స్వర్ణ దేవాలయం కార్యక్రమాన్ని ఈవో బి.కె. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈవో ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించి, పారిశుద్ధ్యంలో రాజీ లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్.ఆర్. కృష్ణారెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్