న్యాయవాదికి శుభాకాంక్షలు తెలిపిన టిటిడి బోర్డు మెంబర్

438చూసినవారు
న్యాయవాదికి శుభాకాంక్షలు తెలిపిన టిటిడి బోర్డు మెంబర్
శ్రీ కాళహస్తి బార్ అసోసియేషన్ 2026-2027 ఎన్నికల్లో ప్రముఖ న్యాయవాది అరికింబేడు మునిశేఖర్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ మరియు టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆయనను సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎన్నికలు అసోసియేషన్ భవిష్యత్ కార్యకలాపాలకు మార్గం సుగమం చేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్