పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే వివాహంలో వైయస్సార్ పార్టీ నేతలు

538చూసినవారు
పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే వివాహంలో వైయస్సార్ పార్టీ నేతలు
శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం పాపనాయుడు పేటలో స్టార్ అంబేద్కర్ కృష్ణ కుమార్తె, పూతలపట్టు మాజీ శాసనసభ్యులు ఎం.ఎస్. బాబు గారి కుమారుడి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో పఠాన్ ఫరీద్, మున్నా రాయల్, పైపూరి రంగయ్య, మస్తాన్, డి.జె. సుధీర్, ధనంజయ రెడ్డి, నాగరాజు రెడ్డి, మణి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్