న్యాయవాదులపై దాడులకు అడ్డుకట్ట వేయాలి!

320చూసినవారు
న్యాయవాదులపై దాడులకు అడ్డుకట్ట వేయాలి!
సూళ్లూరుపేటలో న్యాయవాదులు సంఘం ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి, న్యాయవాదులపై పెరుగుతున్న దాడులకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, అడ్వకేట్స్‌కు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పీలేరు ఘటనను ఖండిస్తూ, నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని కోరారు. కోర్టు ప్రాంగణం నుండి ర్యాలీగా వెళ్లి నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్