నెల 30వ తేదీన సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట (పుదురు) వద్ద ఏపీ టిడ్కో హౌసింగ్ ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి, గృహ లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సభా స్థలి, ఇతర ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల కో-ఆర్డినేటర్ శ్రీ పెందుర్తి వెంకటేష్, ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, జేసీ శ్రీ ఆర్. గోవిందరావు తదితర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పర్యవేక్షిస్తున్నారు.