సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి

360చూసినవారు
సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి అభివృద్ధి, వైద్య సేవలు, ఓపీ నిర్వహణ, నిధుల వినియోగంపై అధికారులను ప్రశ్నించిన ఆమె, ఇది ఆసుపత్రి తప్ప ఆటస్థలం కాదని, శాలువాలు, బొకేలు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా బాధ్యతగా పని చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్