నాయుడుపేట మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవో వి. దేవేందర్ రెడ్డిని సూళ్లూరుపేట నియోజకవర్గం టిడిపి నాయకులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.