సూళ్లూరుపేటలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం

170చూసినవారు
సూళ్లూరుపేటలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్నిఆదివారం ఘనంగా నిర్వహించారు. శేషసాయి కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో నందమూరి తారక రామారావు ఆశయాలను స్మరించుకున్నారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ముఖ్య నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించి, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసించారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని స్పష్టం చేస్తూ పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్