జగన్ హయాంలో తిరుమలలో మహాపాపం చేశారు.. సీఎం చంద్రబాబు ఫైర్

1178చూసినవారు
జగన్ హయాంలో తిరుమలలో మహాపాపం చేశారు.. సీఎం చంద్రబాబు ఫైర్
ఆదివారం కుప్పంలో పర్యటించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తిరుమల గురించి తాను మాట్లాడింది ఎన్‌డీబీబీ నివేదిక ఆధారంగానే అని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకే గతంలో సిన్సియర్‌ అధికారి శ్యామలరావును నియమించామని తెలిపారు. వైసీపీ హయాంలో తిరుమలలో మహాపాపం జరిగిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్