తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు

788చూసినవారు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు
ఆదివారం సాయంత్రం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో శ్రీవారి దర్శనం అనంతరం వారు రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. అక్కడ పండితులు వేద మంత్రోచ్చారణలతో వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీ. ఆర్. నాయుడు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేసి స్వామివారి ఆశీస్సులు తెలిపారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్