తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

361చూసినవారు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని సోమవారం నైవేద్య విరామ సమయంలో మాజీ మంత్రి కొడాలి నాని, కశ్మీర్ ఎన్నికల కమిషనర్ సంజీవ్ వేరం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం తదితరులు దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం, టీటీడీ అధికారులు వారికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రముఖుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్