తిరుమలలో శ్రీవరాహస్వామి సేవలో మంత్రి అచ్చెన్నాయుడు

352చూసినవారు
తిరుమలలో శ్రీవరాహస్వామి సేవలో మంత్రి అచ్చెన్నాయుడు
శుక్రవారం రాత్రి రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని శ్రీవరాహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఓఎస్డీ సత్రే నాయక్ స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తిరుమలలోనే బస చేసిన అచ్చెన్నాయుడు, శనివారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్