తిరుమల శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు

1381చూసినవారు
బుధవారం తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమిళనాడు మాజీ ఎంపీ అంబుమణి రాందాస్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్