తిరుమల బాలాజీ నగర్‌లో మురుగు నీటి సమస్య

528చూసినవారు
తిరుమల బాలాజీ నగర్‌లోని ఒకటి నుంచి ఎనిమిదో నంబర్ నివాసాల వరకు మురుగు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై మురుగు నీరు ప్రవహించడంతో దుర్వాసన, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్, ఆరోగ్య శాఖ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తూ, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్