తిరుపతి: చిరుత కోసం 200 మందితో గాలింపు

605చూసినవారు
తిరుపతిలో యూనివర్సిటీ విద్యార్థులు, ఫారెస్ట్ సిబ్బంది సహకారంతో చిరుత సెర్చ్ ఆపరేషన్‌ శనివారం ప్రారంభమైంది. ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు, ఫారెస్ట్ సిబ్బంది, అధికారులు అందరూ ఇందులో భాగస్వాములయ్యారు. దాదాపు 200మంది చిరుత జాడ కోసం సర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. దాన్ని బంధించడం కోసం ఇప్పటికే మూడు బోన్లను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్