తిరుపతి: డిపో డ్రైవర్ కుటుంబానికి రూ. 1. 10 కోట్ల పరిహారం

918చూసినవారు
తిరుపతి: డిపో డ్రైవర్ కుటుంబానికి రూ. 1. 10 కోట్ల పరిహారం
గతేడాది డిసెంబర్ 12న తిరుపతి మంగళం డిపోలో జరిగిన ప్రమాదంలో మరణించిన డ్రైవర్ వి. సుధాకర్ కుటుంబానికి ఎస్బీఐ అధికారులు రూ. 1.10 కోట్లు ఆర్థిక సాయం అందించారు. ఆయన నామినీ వి. వి. భారతికి బుధవారం డీపిటిఓ కార్యాలయంలో ఈ చెక్కును అందజేశారు. ఇందులో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్‌తో పాటు రూ. 20 లక్షల ప్రమాద బీమా కూడా ఉంది. ఈ కార్యక్రమంలో ఈడీ(ఇ) కిశోర్, డీపిటిఓ జగదీశ్, ఆర్టీసీ అధికారులు, ఎస్బీఐ మేనేజర్లు, సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్