తిరుపతి: ఈ బాబు ఎవరికైనా తెలుసా

2146చూసినవారు
తిరుపతి: ఈ బాబు ఎవరికైనా తెలుసా
తిరుపతి జిల్లాలో గుర్తుతెలియని మగ శిశువును అధికారులు రక్షించి, శిశుగృహ సంరక్షణలో ఉంచారు. శిశువు తల్లిదండ్రులు లేదా బంధువులు 30 రోజుల్లోగా సంబంధిత ఆధారాలతో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖను సంప్రదించాలని సూచించారు. లేని పక్షంలో శిశువును అనాథగా ప్రకటించి నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్