తిరుపతి: శ్రీవారి ఆలయం నుండి బంగారు ఆభరణాలు బహుకరణ

736చూసినవారు
తిరుపతి: శ్రీవారి ఆలయం నుండి బంగారు ఆభరణాలు బహుకరణ
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా, తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఒక బంగారు గజ లక్ష్మీ పతకం, రెండు వెండి దీప స్తంభాలు, మొత్తం రూ. 62.44 లక్షల విలువైన ఆభరణాలను బహుకరించారు. ఈ కానుకలను తిరుమల నుండి పెష్కార్ రామకృష్ణ, బొక్కసం ఇంఛార్జి గురురాజ స్వామి తీసుకువచ్చి ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్నకు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్