తిరుపతి: పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలి

63చూసినవారు
తిరుపతి: పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలి
ప్రభుత్వం నుండి అందిన మార్గదర్శకాల మేరకు మొదటి దశలో దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్న వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించిన పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియను వచ్చే సోమవారం నుండి పక్కాగా చేపట్టాలని తిరుపతి కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్, సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్