తిరుపతి: టీటీడీకి రూ. 1. 01 కోట్లు విరాళం

3చూసినవారు
తిరుపతి: టీటీడీకి రూ. 1. 01 కోట్లు విరాళం
విశాఖపట్నానికి చెందిన దేవి ఫిషరీస్ సంస్థ ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. 1,01,25,000 విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్లు ఇంద్రనీల్ చిట్టూరి, మహేంద్ర యార్లగడ్డ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ విరాళం ద్వారా అనేక మంది నిరుపేదలకు వైద్య సేవలు అందించడానికి టీటీడీ కృషి చేస్తుంది.
Job Suitcase

Jobs near you