తిరుపతి: ఈ వేసవిలోనే ‘విశ్వంభర’ విడుదల: దర్శకుడు వశిష్ట

440చూసినవారు
దర్శకుడు వశిష్ట తన సన్నిహితులతో కలిసి గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేసవిలోనే తన విశ్వంభర సినిమా విడుదల కానుందని, విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో సినిమా విజయవంతం కావాలని కోరుకున్నట్లు చెప్పారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్