రేణిగుంటలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి

3034చూసినవారు
రేణిగుంట రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్–2 ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఇది ఆత్మహత్య లేదా ప్రమాదవశాత్తూ జరిగిన ఘటననా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వద్ద భువనేశ్వర్–బెంగళూరు రైలు టికెట్ లభించినట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్