వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ ఈశ్వర్, గ్రంథాలయ ఛైర్మన్ వెంకట్ లకు ఘన సన్మానం

245చూసినవారు
వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ ఈశ్వర్, గ్రంథాలయ ఛైర్మన్ వెంకట్ లకు ఘన సన్మానం
ఆదివారం తిరుపతిలో వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ ఈశ్వర్, అనంతపురం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ వడ్డె వెంకట్ లను BJHF జాతీయ అధ్యక్షుడు Dr. శ్రవణ్ కుమార్ SRAHP గ్రూప్ ఆఫీస్ లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వడ్డెర సమాజ అభివృద్ధి, విద్య, ఉపాధి అవకాశాల విస్తరణపై చర్చించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సమాజానికి అందేలా కృషి చేయాలని Dr. శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్