Mar 07, 2026, 08:03 IST/
ఇజ్రాయెల్-అమెరికాలకు మేం లొంగే ప్రసక్తి లేదు: ఇరాన్ ప్రెసిడెంట్
Mar 07, 2026, 08:03 IST
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్ సంచలన ప్రకటన చేశారు. ‘పక్క దేశాలపై దాడులు చేయం. మా జోలికి రాకుంటే.. మీ జోలికి రాబోం. ఇజ్రాయెల్, అమెరికాలకు మేం లొంగే ప్రసక్తే లేదు’ అని ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిష్కియన్ అన్నారు. ఈ మేరకు ఇరుగుపొరుగు దేశాలకు ఇరాన్ ప్రెసిడెంట్ క్షమాపణలు చెప్పారు.