Apr 18, 2026, 07:04 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: క్రమశిక్షణకు మారుపేరు కాంగ్రెస్ సేవాదల్
Apr 18, 2026, 07:04 IST
జగిత్యాలలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ముకేశ్ కన్నా ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ జెండా వందనం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గాజంగి నందయ్యతో కలిసి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ విజయాల్లో సేవాదళ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.