చంద్రగిరి - Chandragiri

చంద్రగిరి: భాకరాపేట రేంజ్‌లో అటవీశాఖ దాడులు: ఎర్రచందనంస్వాధీనం

చంద్రగిరి: భాకరాపేట రేంజ్‌లో అటవీశాఖ దాడులు: ఎర్రచందనంస్వాధీనం

భాగరాపేట రేంజ్ పరిధిలో అటవీశాఖ అధికారులు ఆదివారం కూంబింగ్ నిర్వహించారు. పూజారివాండ్లపల్లి రెడ్డి చెరువు వద్ద వాహన తనిఖీలు చేపట్టగా, అనుమానాస్పద కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, కారులో ఉన్న స్మగ్లర్లు అధికారులకు కనబడకుండా పరారయ్యారు. తదుపరి కారును పరిశీలించిన అధికారులు అందులో 161 కిలోల బరువున్న తొమ్మిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చెక్కతో పాటు కారును కూడా జప్తు చేశారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 10 లక్షలుగా అంచనా వేశామని అధికారులు తెలిపారు.

వీడియోలు


జగిత్యాల జిల్లా