చంద్రగిరి: పాకాలలో భారీ వర్షం – రోడ్లు జలమయం

2చూసినవారు
తిరుపతి మండలంలోని పాకాలలో శుక్రవారం గంటకు పైగా కురిసిన భారీ వర్షం కారణంగా పట్టణం జలమయమైంది. రోడ్లు, వీధులు నీటమునగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వ్యవసాయ పొలాల్లో నీరు నిలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్