చంద్రగిరి: పద్మావతి అమ్మవారికి మోహిత్ రెడ్డి సారె సమర్పణ

1976చూసినవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గజవాహన సేవ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైసీపీ చంద్రగిరి ఇన్‌చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలతో పాదయాత్రగా తిరుచానూరుకు చేరుకుని అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా సారె సమర్పించారు. ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్