చంద్రగిరి: తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

326చూసినవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం వారు ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ, జేఈవో వీరబ్రహ్మం, ఇతర అధికారులతో కలిసి నాలుగు మాడ వీధులు, పుష్కరిణి, పార్కింగ్ ప్రదేశాలు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్