చంద్రగిరి: శ్రీకల్యాణ వెంకన్న సన్నిద్ధిలో తిరుపతి ఎంపీ

4చూసినవారు
చంద్రగిరి: శ్రీకల్యాణ వెంకన్న సన్నిద్ధిలో తిరుపతి ఎంపీ
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారిని తిరుపతి ఎంపీ గురుమూర్తి గురువారం దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా స్వామివారిని దర్శించి, తనకు ఇష్టమైన నాయకుడు చెవిరెడ్డి అక్రమ కేసుల నుంచి త్వరగా బయటపడేలా చూడాలని ప్రార్థించారు. ఎంపీ గురుమూర్తికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేసి, శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఎంపీ వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్