మైక్రోఫైనాన్స్ పేరుతో దోపిడీ: మహిళపై దాడి, బట్టలు చింపిన వైనం

2చూసినవారు
తిరుపతిలోని గొల్లవాణిగుంటలో నివాసం ఉంటున్న ఒక మహిళ, మైక్రోఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకున్న అప్పు వడ్డీ చెల్లించడంలో ఆలస్యమైతే ఇంటికి వచ్చి కొట్టి, రోడ్డుపై బట్టలు చింపి వేధించారని ఆరోపించారు. జ్యోతి, మౌనిక, వారి భర్తలు హితేష్, గీత భర్తలపై ఈ ఆరోపణలు చేశారు. అసలు మొత్తం చెల్లించినా, అదనపు వడ్డీ కోరుతూ వేధింపులకు పాల్పడుతున్నారని, అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని బాధితురాలు వాపోయారు. న్యాయం చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you