టెట్ ఫలితాలు వాట్సాప్‌లో: డీఈవో రాజేంద్రప్రసాద్

2చూసినవారు
టెట్ ఫలితాలు వాట్సాప్‌లో: డీఈవో రాజేంద్రప్రసాద్
చిత్తూరు జిల్లాలో టెట్ రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను వాట్సాప్‌లో తెలుసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) రాజేంద్రప్రసాద్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు జిల్లాలో టెట్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. అభ్యర్థులు 9552300009 అనే వాట్సాప్ నంబర్‌కు సంప్రదించి ఫలితాలను పొందవచ్చని డీఈవో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్