పాకాల సమీపంలో ట్రాక్టర్-స్కూటర్ ఢీ: వ్యక్తికి తీవ్ర గాయాలు

1204చూసినవారు
పాకాల సమీపంలో ట్రాక్టర్-స్కూటర్ ఢీ: వ్యక్తికి తీవ్ర గాయాలు
తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం సమీపంలో గదంకి టోల్ ప్లాజా వద్ద, ఎదురుగా వస్తున్న స్కూటర్ ను ఒక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటర్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు సహకారంతో గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్