చిత్తూరులో పోలీసులు పెద్ద మొ
త్తంలో పొగాకు ఉత్పత్తులను స్వాధీనం
చేసుకున్నారు. సోమవారం రాత్రి డీఎస్పీ వెంకటనారాయణ ఆదేశాల మేరకు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య నేతృత్వంలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 57 బస్తాల్లో ని
ల్వ చేసిన గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరుకు చెందిన చంపాలాల్, రవీంద్ర బాబు, అబ్దుల్ సహా పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.