చిత్తూరు: ఏఎస్ఐ మనోహరన్ మృతి

6చూసినవారు
చిత్తూరు: ఏఎస్ఐ మనోహరన్ మృతి
చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మనోహరన్ మంగళవారం తిరుపతి సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గతంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేసి, ఇటీవల చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సర్వీసులో ఇంకా ఏడాది మిగిలి ఉండగానే ఆయన మరణించడం విషాదం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్