చిత్తూరు: పెట్రోల్, డీజిల్ సమస్య ఉంటే కాల్ చేయండి: జేసీ

3చూసినవారు
చిత్తూరు: పెట్రోల్, డీజిల్ సమస్య ఉంటే కాల్ చేయండి: జేసీ
చిత్తూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో సమస్యలుంటే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సమాచారం ఇవ్వాలని జేసీ రాజేంద్రన్ సూచించారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు అవసరమైన మేరకు ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎక్కడైనా పెట్రోల్, డీజిల్ బ్లాక్‌లో అమ్మితే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. సమస్యలపై 08572-242734 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్